Baby టీం పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ | Telugu Filmibeat

2023-07-13 3

Baby is a movie produced by SKN and directed by Sai Rajesh. Anand Devarakonda, Viraj Ashwin and Vaishnavi Chaitanya acted as hero heroines. The movie will release on July 14. The film unit is very busy with the movie promotions | సాయి రాజేష్ డైరెక్షన్ లో ఎస్.కె.ఎన్ నిర్మాతగా ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన సినిమా బేబీ. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు చిత్ర యూనిట్. బుధవారం సాయంత్రం సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లు అరవింద్ వచ్చారు


#AlluAravind
#babymovie
#BabyPreReleaseEvent
#skn
#ananddevarakonda
#VijayDevarakonda
#SaiRajesh
#BabyTrailer
#tollywood
#VaishnaviChaitanya

~CA.43~PR.40~